Tatwasastram Chinna parichayam/తత్వశాస్త్రం చిన్న పరిచయం [Introduction to Philosophy] Titelbild

Tatwasastram Chinna parichayam/తత్వశాస్త్రం చిన్న పరిచయం [Introduction to Philosophy]

Reinhören
Dieses Angebot sichern 0,00 € - kostenlos hören
Angebot endet am 16.12.2025 um 23:59 Uhr. Es gelten die Audible Nutzungsbedingungen.
Prime Logo Bist du Amazon Prime-Mitglied?
Audible 60 Tage kostenlos testen
Für die ersten drei Monate erhältst du die Audible-Mitgliedschaft für nur 0,99 € pro Monat.
Pro Monat bekommst du ein Guthaben für einen beliebigen Titel aus unserem gesamten Premium-Angebot. Dieser bleibt für immer in deiner Bibliothek.
Höre tausende enthaltene Hörbücher, Audible-Originale, Podcasts und vieles mehr.
Pausiere oder kündige dein Abo monatlich.
Aktiviere das kostenlose Probeabo mit der Option, monatlich flexibel zu pausieren oder zu kündigen.
Nach dem Probemonat bekommst du eine vielfältige Auswahl an Hörbüchern, Kinderhörspielen und Original Podcasts für 9,95 € pro Monat.
Wähle monatlich einen Titel aus dem Gesamtkatalog und behalte ihn.

Tatwasastram Chinna parichayam/తత్వశాస్త్రం చిన్న పరిచయం [Introduction to Philosophy]

Von: రంగనాయకమ్మ
Gesprochen von: Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
Dieses Angebot sichern 0,00 € - kostenlos hören

9,95 €/Monat nach 3 Monaten. Angebot endet am 16.12.2025 um 23:59 Uhr. Monatlich kündbar.

9,95 € pro Monat nach 30 Tagen. Monatlich kündbar.

Für 6,95 € kaufen

Für 6,95 € kaufen

ZEITLICH BEGRENZTES ANGEBOT. Nur 0,99 € pro Monat für die ersten 3 Monate. 3 Monate für 0,99 €/Monat, danach 9,95 €/Monat. Bedingungen gelten. Jetzt starten.

Über diesen Titel

తత్వశాస్త్రం అనే మాట చూడగానే అదే మనకోసం కాదు లే, ఎవరో పండితులకోసం రచయిత రాసుంటుంది రచయిత అనుకుంటే అదే పొరపాటే. తత్వం అంటే ఒక భావం, అభిప్రాయం.

ప్రకృతినీ, సమాజాన్నీ అర్థం చేసుకోవాలనే జిజ్ఞాసతో ప్రారంభమైన శాస్త్రమిది. మార్క్స్, ఏంగెల్స్ లను ప్రభావితం చేసినవాడు హెగెల్. "అభివృద్ధి అనేది నిరంతరం ముందుకు వెళుతూ ఉంటుంది. ఏదీ స్థిరంగా ఉండదు. సమాజం మారిపోతూ ఉంటుంది. అభివృద్ధి జరిగిపోతూ ఉంటుంది". అంటూ హెగెల్ చెప్పిన మాటలు మార్క్స్‌ను ముగ్ధుణ్ణి చేశాయి.

'ఆడవాళ్ళు ఎంత చక్కటి భౌతికవాదులు!' అంటారీమె. కమ్యూనిజం తర్వాత ఏమిటి? అని ప్రశ్నిస్తారు. తత్వశాస్త్రం ఉంటే మంచిదే. లేకపోతే మరీ మంచిది అంటారు. మార్క్స్ ఏంగెల్స్‌లను ముగ్ధుల్ని చేసిన ఇద్దరు తత్వవేత్తలు ఎవరో వివరిస్తారు. క్రీస్తుపూర్వం నాటి తత్వవేత్తలు, ఆధునిక తత్వవేత్తలు, మానవ చరిత్ర, చారిత్రక భౌతికవాదం వంటి ఇందులోని 48 భాగాలు ఎంతో ఆసక్తి ని కలిగిస్తాయి.

Its 48 parts are of great interest to philosophers, modern philosophers' human history, and historical materialism.

Philosophy is a feeling, an opinion. It is a science that began with a curiosity to understand nature and society. Hegel influenced Marx and Engels. "It simply came to our notice. Nothing is constant. Society is changing. Development is going on "Hegel's words pleased Marx.

'Women are materialists!'. What is after Communism? Is questioned. If philosophy is good. Otherwise called too good. Someone describes the two philosophers who impressed Marx and Engels

Please note: This audiobook is in Telugu

©2021 రంగనాయకమ్మ (P)2021 Storyside IN
Philosophie Politik & Regierungen
Noch keine Rezensionen vorhanden