Ergebnis von "Malladi Venkata Krishna Murthy" in Alle Kategorien
- 
    
- 
    
Malladi Musings (Telugu)
- Von: Malladi Venkata Krishna Murthy
- Originalaufnahme
 - 
    
Gesamt0 out of 5 stars 0
- 
    
Sprecher0 out of 5 stars 0
- 
    
Geschichte0 out of 5 stars 0
 Malladi Musings are the thoughts of Malladi Venkata Krishna Murthy come to life in this podcast, offering listeners a unique and intimate glimpse into the mind of one of Telugu literature's most brilliant writers. With its focus on personal reflections and insights, this podcast offers a fascinating window into the inner world, providing a rich and engaging listening experience for fans of Malladi's work.Releasing Weekly Artikel konnten nicht hinzugefügt werdenLeider können wir den Artikel nicht hinzufügen, da Ihr Warenkorb bereits seine Kapazität erreicht hat.Der Titel konnte nicht zum Warenkorb hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmalDer Titel konnte nicht zum Merkzettel hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmal„Von Wunschzettel entfernen“ fehlgeschlagen.Bitte versuchen Sie es später noch einmal„Podcast folgen“ fehlgeschlagen„Podcast nicht mehr folgen“ fehlgeschlagen
- 
    
- 
    
- 
    
లైట్స్ అవుట్ [Lights Out]
- Von: Malladi Venkata Krishna Murthy
- Gesprochen von: మహేష్ ధీర : డా. అనురాధ
- Spieldauer: 6 Std. und 44 Min.
- Ungekürztes
 - 
    
Gesamt0 out of 5 stars 0
- 
    
Sprecher0 out of 5 stars 0
- 
    
Geschichte0 out of 5 stars 0
 లైట్స్ అవుట్ మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనలన్నీ ఒకదాని తో మరొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఒక వైపు జీవితాన్ని హత్తుకొనే భావోద్వేగ భరితమైన కథలని అందిస్తూ నే మరో వైపు ఎంతో కొంత నూతన ఉత్తేజాన్ని పాఠకులకి అందించాలనే తాపత్రయం ఆయనది. అందుకే ఎన్నో ప్రయోగాలు చేస్తూ, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ తో కూడా కథల ని అల్లి మనముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. అలంటి ప్రయత్నాల్లో ఒకటే ఈ 'లైట్స్ అవుట్'. ఇదొక అనువాద కథల సంపుటి. ఈ అన్ని కథల ఇతివృత్తాల లో కొన్నిటిని అదృశ్య శక్తి నడిపిస్తే, మరి కొన్నిటిని శాపం, స్వప్నం, చేతబడి, పరలోకం లేదా ఇంకా కనిపెట్టబడని టైమ్ మెషిన్ లాంటి పరికరాలు నడిపిస్తాయి. - 
    
లైట్స్ అవుట్ [Lights Out]
- Gesprochen von: మహేష్ ధీర : డా. అనురాధ
- Spieldauer: 6 Std. und 44 Min.
- Erscheinungsdatum: 30.01.2025
- Sprache: Telugu
 Artikel konnten nicht hinzugefügt werdenLeider können wir den Artikel nicht hinzufügen, da Ihr Warenkorb bereits seine Kapazität erreicht hat.Der Titel konnte nicht zum Warenkorb hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmalDer Titel konnte nicht zum Merkzettel hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmal„Von Wunschzettel entfernen“ fehlgeschlagen.Bitte versuchen Sie es später noch einmal„Podcast folgen“ fehlgeschlagen„Podcast nicht mehr folgen“ fehlgeschlagen6,95 € oder kostenlos mit einem Probeabo. Verlängert sich automatisch für 9,95 €/Monat nach Ablauf des Probeabos. Bedingungen gelten. 
- 
    
- 
    
- 
    
కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ [Colonel Ekalingam Adventures]
- Von: Malladi Venkata Krishna Murthy
- Gesprochen von: J.S.Arvind
- Spieldauer: 9 Std. und 28 Min.
- Ungekürztes
 - 
    
Gesamt0 out of 5 stars 0
- 
    
Sprecher0 out of 5 stars 0
- 
    
Geschichte0 out of 5 stars 0
 కొన్ని కొన్ని డర్టీ జోక్స్ ని స్నేహితుల మధ్య ఉన్నప్పుడు పంచుకుంటాం. ఆడవారైనా సరే, మగవారైనా సరే డర్టీ జోక్స్ ని చెప్పుకుని కాసేపు నవ్వుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. అయితే అది అన్ని సార్లు, అన్ని చోట్ల జరిగే సందర్భం కాదు. మన మల్లాది గారు మాత్రం, 'కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్' పేరు మీద అటువంటి జోక్స్ అన్నిటినీ కలిపి ఒకే చోట పేర్చి పాఠకుల ముందుకు తీసుకొచ్చాడు. గమ్మత్తయిన అంశం ఏంటి అంటే ఇందులో మనం చదివే చాలా విషయాలు మన జీవితం లో కూడా ఎదురయ్యే ఉండొచ్చు, లేక మనం కూడా ఎవరితో అయినా చర్చించినవే అయి ఉండొచ్చు. - 
    
కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ [Colonel Ekalingam Adventures]
- Gesprochen von: J.S.Arvind
- Spieldauer: 9 Std. und 28 Min.
- Erscheinungsdatum: 27.01.2025
- Sprache: Telugu
 Artikel konnten nicht hinzugefügt werdenLeider können wir den Artikel nicht hinzufügen, da Ihr Warenkorb bereits seine Kapazität erreicht hat.Der Titel konnte nicht zum Warenkorb hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmalDer Titel konnte nicht zum Merkzettel hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmal„Von Wunschzettel entfernen“ fehlgeschlagen.Bitte versuchen Sie es später noch einmal„Podcast folgen“ fehlgeschlagen„Podcast nicht mehr folgen“ fehlgeschlagen6,95 € oder kostenlos mit einem Probeabo. Verlängert sich automatisch für 9,95 €/Monat nach Ablauf des Probeabos. Bedingungen gelten. 
- 
    
- 
    
- 
    
Chantabbai/చంటబ్బాయ్ [The Little Chap]
- Von: Malladi Venkata Krishna Murthy
- Gesprochen von: Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
- Spieldauer: 6 Std. und 54 Min.
- Ungekürztes
 - 
    
Gesamt0 out of 5 stars 0
- 
    
Sprecher0 out of 5 stars 0
- 
    
Geschichte0 out of 5 stars 0
 చంటబ్బాయి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క కథ కూడా ఒకేలాగా ఉండకుండా చూసుకోవడం ప్రత్యేకత. అయితే ఆయన చంటబ్బాయి రచనల్లోకి ప్రత్యేకం. డబ్బంటే అందరికీ ఆశే. కానీ కొందరికి అది అత్యాశ. ఆ అత్యాశ వాళ్ళని ఎంతటి పనులని ఉపక్రమించాడనికైనా ఉసిగొల్పుతుంది. అలాంటి ఒక ఇద్దరి కథ ఈ చంటబ్బాయి. కోటీశ్వరుడు గంగాధరానికి ఆకస్మాత్ గా తన ఆస్తికి వారసుడు కావాల్సి వచ్చినప్పుడు కళ్యాణ్ మరియు పట్టాభి, చంటబ్బాయి నేనంటే నేను అని ముందుకొచ్చినప్పుడు, అసలు చంటబ్బాయి ఎవరు అనే విషయాన్ని ఒక డిటెక్టివ్ తరహాలో ఛేదిస్తూ పాఠకులని ఆద్యంతం అలరించే ప్రయత్నం చేశారు మల్లాది. - 
    
Chantabbai/చంటబ్బాయ్ [The Little Chap]
- Gesprochen von: Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
- Spieldauer: 6 Std. und 54 Min.
- Erscheinungsdatum: 27.01.2025
- Sprache: Telugu
 Artikel konnten nicht hinzugefügt werdenLeider können wir den Artikel nicht hinzufügen, da Ihr Warenkorb bereits seine Kapazität erreicht hat.Der Titel konnte nicht zum Warenkorb hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmalDer Titel konnte nicht zum Merkzettel hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmal„Von Wunschzettel entfernen“ fehlgeschlagen.Bitte versuchen Sie es später noch einmal„Podcast folgen“ fehlgeschlagen„Podcast nicht mehr folgen“ fehlgeschlagen6,95 € oder kostenlos mit einem Probeabo. Verlängert sich automatisch für 9,95 €/Monat nach Ablauf des Probeabos. Bedingungen gelten. 
- 
    
- 
    
- 
    
Andamaina Jeevitam/అందమైన జీవితం (Telugu Edition)
- Von: Malladi Venkata Krishna Murthy
- Gesprochen von: Naziya
- Spieldauer: 7 Std. und 15 Min.
- Ungekürztes
 - 
    
Gesamt0 out of 5 stars 0
- 
    
Sprecher0 out of 5 stars 0
- 
    
Geschichte0 out of 5 stars 0
 అందమైన జీవితం రచయత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనల్లో మరో అద్భుతమైన రచన 'అందమైన జీవితం'. ఏదో బతుకుంటున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్లు గా కాకుండా జీవితాన్ని అందం గా, ఆనందం గా ఆస్వాదించాలి అని చెప్పేదే ఈ పుస్తకం. - 
    
Andamaina Jeevitam/అందమైన జీవితం (Telugu Edition)
- Gesprochen von: Naziya
- Spieldauer: 7 Std. und 15 Min.
- Erscheinungsdatum: 02.01.2025
- Sprache: Telugu
 Artikel konnten nicht hinzugefügt werdenLeider können wir den Artikel nicht hinzufügen, da Ihr Warenkorb bereits seine Kapazität erreicht hat.Der Titel konnte nicht zum Warenkorb hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmalDer Titel konnte nicht zum Merkzettel hinzugefügt werden.Bitte versuchen Sie es später noch einmal„Von Wunschzettel entfernen“ fehlgeschlagen.Bitte versuchen Sie es später noch einmal„Podcast folgen“ fehlgeschlagen„Podcast nicht mehr folgen“ fehlgeschlagen6,95 € oder kostenlos mit einem Probeabo. Verlängert sich automatisch für 9,95 €/Monat nach Ablauf des Probeabos. Bedingungen gelten. 
- 
    
          ![లైట్స్ అవుట్ [Lights Out] Titelbild](https://m.media-amazon.com/images/I/41zz3gj0MyL._SL500_.jpg) 
          ![కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ [Colonel Ekalingam Adventures] Titelbild](https://m.media-amazon.com/images/I/41-WIMsk1WL._SL500_.jpg) 
          ![Chantabbai/చంటబ్బాయ్ [The Little Chap] Titelbild](https://m.media-amazon.com/images/I/416Om6lvJvL._SL500_.jpg) 