Rebel Titelbild

Rebel

Reinhören

30 Tage Audible Standard kostenlos testen

Danach 6,99 €/Monat. Monatlich kündbar
Für 0,00 € ausprobieren
Weitere Angebote

Rebel

Von: Hanumanta Reddy Kodidela
Gesprochen von: Bhogindranath
Für 0,00 € ausprobieren

Verlängert sich nach 30 Tagen für 6,99 €/Monat. Monatlich kündbar.

Für 12,52 € kaufen

Für 12,52 € kaufen

Saisonale Sparangebote | 0,99 € pro Monat für die ersten 3 Monate

Danach 6,99 €/Monat. Bedingungen gelten. Monatlich kündbar.
ఎవరైనా ఎందుకు ప్రాణాలకు హామీ లేని ఉద్యమాల్ని కావాలని కావిలించుకుంటారు? ఎందుకని తమ పరిసరాల మీద తెగించి తిరుగబడతారు? చివరికి, ఎందుకని తిరుగుబాట్ల మీద కూడా తిరుగబడతారు? అలాంటి మనుషులు ఎలా ‘తయారవుతా’రు? వాళ్లు అలా అవడానికి, పార్టీల్లోనయినా బయటయినా ‘రెబెల్స్’ గా ఉంటానికి భౌతిక, మానసిక కారణాల అన్వేషణ ఈ నవల. పవన్ కుమార్ అనే ఒక సామాన్యుని కథ ఇది. బతుకు పయనంలో భాగంగా, ఉద్యమంలోనికి బయటికి అతడి ‘ట్రావెలోగ్’ ఈ నవల. నవల చదువుతున్నప్పుడు నావలికునితో మీరు అంగీకరిస్తారు, పేచీ పడతారు. అంగీకారం, పేచీలను ఆనందిస్తారు. ఇది కవి, కథకుడు హెచ్చార్కె తొలి నవల. ఒకరకంగా, నవలా రచనలో కొత్త పద్ధతి. ‘ఫ్యాక్ట్ ఈజ్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ’ అనే పాత్రికేయ పలుకుబడి ఈ నవలను నడిపించిన స్పిరిట్.
adbl_web_anon_alc_button_suppression_t1
Noch keine Rezensionen vorhanden