తెలుగు నుడి - Telugu Nudi Titelbild

తెలుగు నుడి - Telugu Nudi

తెలుగు నుడి - Telugu Nudi

Von: Sri Bharadwaj
Jetzt kostenlos hören, ohne Abo

Über diesen Titel

తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం... ఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో గానీ తప్పులు ఉన్నా , ఇతర సలహాలు,సూచనలు, ఫిర్యాదులను telugunudi.podcast@gmail.com కి పంపగలరు. - శ్రీ భరద్వాజ్Sri Bharadwaj Kunst
  • దీపావళి వచ్చేస్తోంది, జ్ఞాపకాల్లో
    Oct 19 2025

    ఈ భాగంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి "అనుభవాలూ-ఙ్ఞాపకాలూనూ" నుండి దీపావళి పండగకి ఆయన పడిన తహతహనీ, గురుకుల వాసం ణుండి ఇంటికి రావడంలోని ఙ్ఞాపకాన్నీ తెలిపిన కథా భాగాన్ని వినవచ్చును.

    Sound Effect by freesound_community from Pixabay


    Anubhavaalu Gnapakalu Book Buy

    Mehr anzeigen Weniger anzeigen
    8 Min.
  • తొలి తెలు'గు'రుతులు - రెండవ భాగం
    Feb 10 2024


    తొలి తెలుగు'రుతులు - రెండవ భాగంలో , తెలుగు భాష మీద అభిమానం కలిగిన వారి చిన్నతనంలో భాషను నెర్పించిన ఉపాధ్యాయులు, ఙ్ఞాపకాలు, పాఠాలు వంటి విషయాలు వినవచ్చు, ఎంతో మంది గురుతులు తెలుసుకోవచ్చు..మీరు కూడా చెప్పాలి అనుకుంటే మమ్మల్ని క్రింది వేదికల ద్వారా సంప్రదించగలరు.. Speakers:

    R . V .Panduranga Sarma

    N Aparna

    Ashokvardhan Viswanatha

    Chalapathi Gopi

    Telegram : https://t.me/telugunudi Follow on X : Telugu Nudi Contact at telugunudi.podcast@gmail.com Credits: Music by

    https://www.youtube.com/watch?v=9vA4cLFxDL8

    Mehr anzeigen Weniger anzeigen
    23 Min.
  • తొలి తెలు'గు'రుతులు - మొదటి భాగం
    Jan 4 2024
    తొలి తెలుగు'రుతులు - మొదటి భాగంలో , తెలుగు భాష మీద అభిమానం కలిగిన వారి చిన్నతనంలో భాషను నెర్పించిన ఉపాధ్యాయులు, ఙ్ఞాపకాలు, పాఠాలు వంటి విషయాలు వినవచ్చు, ఎంతో మంది గురుతులు తెలుసుకోవచ్చు..మీరు కూడా చెప్పాలి అనుకుంటే మమ్మల్ని క్రింది వేదికల ద్వారా సంప్రదించగలరు.. Telegram : https://t.me/telugunudi Follow on X : Telugu Nudi Contact at telugunudi.podcast@gmail.com Credits: Music by
    Mehr anzeigen Weniger anzeigen
    20 Min.
Noch keine Rezensionen vorhanden