తెలుగు సాహిత్యం – ఎపిసోడ్ 2: పిల్లలకు తెలుగు నేర్పేందుకు చిన్న చిట్కా! Titelbild

తెలుగు సాహిత్యం – ఎపిసోడ్ 2: పిల్లలకు తెలుగు నేర్పేందుకు చిన్న చిట్కా!

తెలుగు సాహిత్యం – ఎపిసోడ్ 2: పిల్లలకు తెలుగు నేర్పేందుకు చిన్న చిట్కా!

Jetzt kostenlos hören, ohne Abo

Details anzeigen

Über diesen Titel

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, SBS తెలుగు ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలను – తెలుగు బడులు, కథలు, పద్యాలు, సంగీతం, కళలతో – “తెలుగు సాహిత్యం” పేరుతో మీ ముందుకు తీసుకువస్తున్నారు.
Noch keine Rezensionen vorhanden