"పర్యావరణ రక్షణే.. మానవ మనుగడకు సురక్ష" - ప్రసాద్ జాలాది | Special Interview
Artikel konnten nicht hinzugefügt werden
Der Titel konnte nicht zum Warenkorb hinzugefügt werden.
Der Titel konnte nicht zum Merkzettel hinzugefügt werden.
„Von Wunschzettel entfernen“ fehlgeschlagen.
„Podcast folgen“ fehlgeschlagen
„Podcast nicht mehr folgen“ fehlgeschlagen
-
Gesprochen von:
-
Von:
Über diesen Titel
పర్యావరణ పరిరక్షణ గురించి మనం రోజూ ఎన్నో మాటలు వింటూ ఉంటాం.. కానీ ప్రకృతిని కాపాడుకోవడాన్ని ఒక బాధ్యతగా తీసుకుని, మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తోంది సురక్ష ఫౌండేషన్. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఫెసిలిటేటర్ ప్రసాద్ జాలాది గారు, ఒక సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆయన ప్రయాణం, పర్యావరణ పరిరక్షణలో తీసుకొస్తున్న మార్పులు,'సురక్ష' ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. రేపటి తరం కోసం మనం చేయాల్సిన కృషిని గుర్తుచేసే ఈ విశేషాలను తప్పకుండా వినండి! అస్సలు మిస్ అవ్వకండి!
We often hear many talks about protecting the environment. But Suraksha Foundation is turning these words into action and working responsibly for a better future. In this podcast, the founder and Chief Facilitator Prasad Jaladi shares his journey as a social entrepreneur, the positive changes he is bringing to environmental protection, and the various initiatives taken up through Suraksha. These insights remind us of the efforts we must make for the next generation. Do listen, don’t miss it!
Host: Renu Sree
Guest: Prasad Jaladi
#TALRadioTelugu #SocialEntrepreneur #GreenFuture #SaveNature #SustainableLiving #ClimateAction #EcoResponsibility #ForNextGeneration #EnvironmentalAwareness #ChangeMakers #InspiringStories #TALRadio #TouchALifeFoundation
