Long March omslagsbild

Long March

Lyssna på utdrag
Jetzt starten
Fler erbjudanden

Long March

Av: Peddinti Ashok Kumar
Berättare: J.S.Aravind
Jetzt starten

Köp för 11,61 €

Köp för 11,61 €

Das größte Angebot der Saison | 0,99 € pro Monat für die ersten 3 Monate + 15 € Audible-Guthaben

Danach 6,99 €/Monat. Bedingungen gelten. Monatlich kündbar.
Om den här titeln
ఎవరు చదివినా చదవకపోయినా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాసుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని 'మిలియన్ మార్చ్'.అప్పటి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద 'మిలియన్ మార్చ్' చేసి తమ ఆకాంక్షను బలంగా చెప్పాలని యావత్ తెలంగాణ సిద్దమవుతుంది. కానీ ఆనాటి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా లక్షలాది జనం ముందుకు కదిలారు. దీనికి స్ఫూర్తి ఏమిటి...? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది...? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది...? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ 'లాంగ్ మార్చ్'. Politik & Regierungen
adbl_web_anon_alc_button_suppression_t1
Inga recensioner ännu