Sadhguru Telugu Titelbild

Sadhguru Telugu

Sadhguru Telugu

Von: Sadhguru Telugu
Jetzt kostenlos hören, ohne Abo

Über diesen Titel

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. Hinduismus Hygiene & gesundes Leben Management & Leadership Persönliche Entwicklung Persönlicher Erfolg Seelische & Geistige Gesundheit Spiritualität Wissenschaft Ökonomie
  • మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సులువైన మార్గాలు Simple Ways To Transform Your Health
    Feb 23 2026
    స్థానికంగా పండే ఆహారం తినడం ఎంత ముఖ్యమో, అలాగే ఈ శరీరం మనం తినే ఆహారంతోనే తయారవుతుందన్న దాని గురించి సద్గురు మాట్లాడుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Mehr anzeigen Weniger anzeigen
    12 Min.
  • వారణాసిలోని అంతగా తెలియని ఆలయాలు– జుహీ చావ్లా & సద్గురు | Varanasi– Juhi Chawla & Sadhguru
    Jan 26 2026
    సెప్టెంబర్ 2019లో, నటి, పారిశ్రామికవేత్త, పర్యావరణవేత్త అయిన జుహీ చావ్లా సద్గురుతో జరిపిన సంభాషణలో, కాశీ (వారణాసి)లోని అంతగా తెలియని అంశాలను అన్వేషించారు. కనుమరుగైన ఆలయాల నుండి ప్రాచీన ఆలయ నిర్మాణ శాస్త్రం వరకు, ఇంకా అంతరంగిక పరివర్తన కోసం అనాదిగా లక్షలాది సాధకులను ఈ పవిత్ర నగరానికి తీసుకువస్తున్న వారి శాశ్వత అన్వేషణ వరకు ఎన్నో విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. ఈశా సేక్రేడ్ వాక్స్ నిర్వహించే “కాశీ క్రమ”, భారతదేశపు ఆధ్యాత్మిక రాజధానిలో ధ్యానాలు, సత్సంగాలు, మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక ప్రక్రియలతో ఇంకా మరెన్నోంటితో కూడిన ఒక తీక్షణమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. కాశీ క్రమ కేవలం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు, అది లోతైన అంతర్గత పరివర్తనకు ఒక అవకాశం. మరిన్ని వివరాలకు, సందర్శించండి సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Mehr anzeigen Weniger anzeigen
    46 Min.
  • తమ తల్లి గురించి మాట్లాడిన సద్గురు Sadhguru Speaks About His Mother
    Jan 19 2026
    తన తల్లి మరణశయ్యపై ఉన్నప్పుడు, ఆమెతో గడిపిన మనసును కలచివేసే , సున్నితమైన ఒక క్షణాన్ని సద్గురు పంచుకుంటున్నారు. ఈ వీడియో, సాధికారమైన ఆధ్యాత్మికతకు సంబంధించిన అతిపెద్ద వీడియో కేటలాగ్ అయిన సద్గురు ఎక్స్‌క్లూజివ్‌ నుండి తీసుకోబడింది. “ది బిగినింగ్” పూర్తి సిరీస్‌ను సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో చూడండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Mehr anzeigen Weniger anzeigen
    11 Min.
Noch keine Rezensionen vorhanden