Raajula Rogilu omslagsbild

Raajula Rogilu

Lyssna på utdrag

Prova Audible Standard kostnadsfritt i 30 dagar

Därefter 6,99 €/mån. Kan sägas upp varje månad
Prova för 0,00 €
Fler erbjudanden

Raajula Rogilu

Av: K N Y Pathanjali
Berättare: Prudhvi Raju
Prova för 0,00 €

Förnyas automatiskt 6,99 €/mån efter 30 dagar. Kan sägas upp varje månad.

Köp för 11,61 €

Köp för 11,61 €

Saisonale Sparangebote | 0,99 € pro Monat für die ersten 3 Monate

Danach 6,99 €/Monat. Bedingungen gelten. Monatlich kündbar.
రెండు వేల ఏళ్ళనాడు గుణాడ్యుడు పైశాచీభాషలో గొప్ప కావ్యం రాస్తే అర్థం కాలేదని అవమానించారు. ఆ బాధతో గుణాఢ్యుడు ఎవరికీ అక్కర లేని ఈ గ్రంథం ఎందుకని అడవిలో హోమ గుండాన్ని రగిల్చి, ఆ అద్భుత కావ్యాన్ని ఒక్కొకటిగా చదువుతూ ఆ మంటల్లో ఆహుతి చేస్తుంటే అడవిలోని పశుపక్ష్యాదులు వినడనికి చుట్టూ చేరి ఈ ఘూరకృత్యానికి హాహాకారాలు చేస్తాయి. విషయం తెలుసుకున్న రాజు పరుగు పరుగున చేరి గుణాఢ్యుని కోపం పోగొట్టి ఆ దారుణం ఆపుజేయిస్తాడు. కాని అప్పటికే దాదాపు అయిదు వంతుల భాగం అగ్నికి ఆహుతి అయ్యింది. ఆ మిగిలిన అయిదోవంతుల భాగమే మన పాలిటికి బృహత్కథ. ఈ కె.ఎన్.వై. పతంజలి రాసిన ‘రాజుల లోగిళ్ళు’ కథ అసంపూర్ణ కావ్యాల గురించి అనాదిగా సాహితీప్రియుల హృదయంలో ముల్లును చూపిస్తుంది. చరిత్ర, సంస్కృతుల గతిని పడుగుపేకల్లా అల్లి రాసిన ‘రాజుల లోగిళ్ళు’ అసంపూర్ణంగా మిగిలిపోవడం తెలుగు సాహిత్యానికి తీరనిలోటు. ఒక పూరించలేని అగాధం. Belletristik Sozialwissenschaften
adbl_web_anon_alc_button_suppression_t1
Inga recensioner ännu